ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరల తగ్గింపు

ABN, First Publish Date - 2020-12-30T01:17:56+05:30

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరల తగ్గింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ  ఏ31 స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది.


శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో ఫోన్ రూ. 21,999 ఉండగా, తగ్గించిన ధరతో ప్రస్తుతం రూ. 19,999కే శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్‌ఫోన్‌కు 6.4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Updated Date - 2020-12-30T01:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising