ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్‌సైట్‌ ప్రారంభించాలంటే ఎలా?

ABN, First Publish Date - 2020-07-25T05:30:00+05:30

వెబ్‌సైట్‌ ప్రారంభించాలంటే శిక్షణ కావాలా? వెబ్‌సైట్‌ పెట్టాలని ప్లాన్‌ చేస్తున్నాను. దానికి ముందు ఎక్కడైనా ట్రైనింగ్‌ తీసుకోవాలా? అలాంటి ట్రైనింగ్‌ సెంటర్లు ఉన్నాయా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెబ్‌సైట్‌ ప్రారంభించాలంటే శిక్షణ కావాలా? వెబ్‌సైట్‌ పెట్టాలని ప్లాన్‌ చేస్తున్నాను. దానికి ముందు ఎక్కడైనా ట్రైనింగ్‌ తీసుకోవాలా? అలాంటి ట్రైనింగ్‌ సెంటర్లు ఉన్నాయా? 

- ప్రణీత్‌

ఒకప్పుడు వెబ్‌సైటు పెట్టాలంటే హెచ్‌టిఎంఎల్‌, పిహెచ్‌పి వంటి కొన్ని లాంగ్వేజెస్‌ మీద అవగాహన ఉండాల్సి ఉండేది. ఇప్పుడు డొమైన్‌ నేమ్‌ రిజిస్ట్రేషన్‌, హోస్టింగ్‌ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది.. క్షణాల్లో సైట్‌ నిర్మించడానికి వివిధ కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న 70 శాతం సైట్లలో వర్డ్‌ప్రెస్‌, జూమ్లా, దృపాల్‌ వంటి సిఎంఎ్‌సలు నెలకొల్పబడి ఉంటున్నాయి. వీటిని నేర్చుకోవటానికి ఎలాంటి శిక్షణ తీసుకోవాల్సిన పనిలేదు. యూట్యూబ్‌లో కొన్ని ట్యుటోరియల్‌ వీడియోలు చూస్తే పూర్తి స్థాయి అవగాహన వస్తుంది.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising