ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవర్‌ బడ్స్‌

ABN, First Publish Date - 2020-08-01T08:03:14+05:30

సంగీత ప్రియుల కోసం హువామి కంపెనీ ‘అమేజ్‌ఫిట్‌’ పేరుతో సరికొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత ప్రియుల కోసం హువామి కంపెనీ ‘అమేజ్‌ఫిట్‌’ పేరుతో సరికొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. వీటిలో ప్రత్యేకత ఏమిటంటే పీపీజీ హార్ట్‌ రేట్‌ సెన్సర్‌ ఉంది. ముందుగా సెట్‌ చేసుకున్న వాల్యూస్‌ను హార్ట్‌రేట్‌ దాటినట్టయితే సెన్సర్‌ గుర్తించి అలర్ట్‌ రూపంలో తెలియజేస్తుంది. ఇందులో ఉన్న మరో ఫీచర్‌ మ్యాగ్నటిక్‌ స్పోర్ట్స్‌ ఇయర్‌ హుక్స్‌. వ్యాయామం చేసే సమయంలో ఇయర్‌బడ్స్‌ పడిపోకుండా ఇయర్‌ హుక్స్‌ పెట్టుకోవచ్చు.


ఒకసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. ఐపీ 55 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఉంది. సంగీతం వినడంతో పాటు కాల్స్‌ మాట్లాడుకోవడానికి సుపీరియర్‌ సౌండ్‌ను అందిస్తాయి. ఈఎన్‌సి డ్యుయల్‌ మైక్రోఫోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ శబ్దాలను తగ్గిస్తుంది. అడ్వాన్స్‌డ్‌ కంపోజిట్‌ డయాఫ్రం నాణ్యమైన, స్పష్టమైన ధ్వనిని అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

Updated Date - 2020-08-01T08:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising