ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆక్సిజన్‌’ మానిటరింగ్‌ స్మార్ట్‌ వాచీలు!

ABN, First Publish Date - 2020-08-29T05:30:00+05:30

‘ఆక్సిజన్‌’. చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్నదీ, తెలుసుకున్నదే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆక్సిజన్‌’. చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్నదీ, తెలుసుకున్నదే. అయితే కొవిడ్‌ దరిమిలా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి మరింత చర్చనీయాంశమైంది.  దీని స్థాయిని కొలిచే ‘పల్స్‌ ఆక్సీమీటర్‌’ వంటి సాధనాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి(ఎస్‌పిఓ2)వంటివి కనుగొనే సదుపాయాన్ని స్మార్ట్‌ వాచీల్లో ఏర్పాటు చేస్తున్నారని, త్వరలో వీటిని చూడవచ్చని ‘కౌంటర్‌ పాయింట్‌ పరిశోధన నివేదిక’ తెలిపింది.

శాంసంగ్‌ కొత్తగా పరిచయం చేసిన గెలాక్సీ వాచ్‌ 3లో బ్లడ్‌ ఆక్సీజన్‌, బ్లడ్‌ ప్రెషర్‌, ఇసిజి రీడింగ్‌ తదితరాలన్నీ ఉండబోతున్నాయి. ఒక్కసారి వీటికి అనుమతి రాగానే మార్కెట్‌లోకి  విడుదల చేయనున్నారు. 

 ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 60 శాతం స్మార్ట్‌ వాచీల్లో గుండెను సమన్వయపరిచే వ్యవస్థలు ఉన్నాయని కౌంటర్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఆరోగ్య దృష్ట్యా ఆపిల్‌ వాచ్‌ మరింత ఉపయోగకరంగా ఉందని, లైట్‌ ఔస్‌(హవాయ్‌), అమేజ్‌ఫిట్‌ ఔస్‌(అమేజ్‌ఫిట్‌)కు ఆదరణ చాలా బాగుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising