ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్డ్‌ డిస్క్‌లో ఫైల్స్‌ డిలీట్‌!

ABN, First Publish Date - 2020-11-07T05:30:00+05:30

నేను కొత్తగా వైఫై రౌటర్‌ కొన్నాను. అప్పటినుంచి నా కంప్యూటర్లో హ్యాక్డ్‌ బై కాలీ లినక్‌ అని మెసేజ్‌ కన్పిస్తూ హార్డ్‌ డిస్క్‌లో ఉన్న ఫైళ్లన్నీ డిలీట్‌ అవుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను కొత్తగా వైఫై రౌటర్‌ కొన్నాను.  అప్పటినుంచి నా కంప్యూటర్లో హ్యాక్డ్‌ బై కాలీ లినక్‌ అని మెసేజ్‌ కన్పిస్తూ  హార్డ్‌ డిస్క్‌లో ఉన్న ఫైళ్లన్నీ డిలీట్‌ అవుతున్నాయి. రౌటర్‌  పాస్వర్డ్‌ మార్చినా, రీసెట్‌ చేసినా ఉపయోగం ఉండటం లేదు. దీనికి పరిష్కారం తెలుపగలరు 

- కార్తీక్‌


కొన్ని రౌటర్లో ఉండే  సెక్యూరిటీ లోపాలను ఆధారంగా చేసుకుని కాలీ లినక్స్‌ ద్వారా  చాలా సులభంగా నెట్‌వర్క్‌ లోకి ప్రవేశించవచ్చు. మీరన్నట్టు ఏమి చేసినా జరుగు తూనే ఉంటుంది.   వేరే రౌటర్‌  కొనుగోలు చేయడం ఒకటే పరిష్కారం.  లేదా  ప్రస్తుతం మీరు వాడుతున్న రౌటర్‌ ఫర్మ్‌వేర్‌ను దానిని  తయారు చేసిన సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకుని అప్డేట్‌ చేయడం!  కొన్నిసార్లు పైరేటెడ్‌, పోర్న్‌ సైట్ల నుంచి  రహస్యంగా మన కంప్యూటర్‌ లోకి ప్రవేశించిన ప్రమాదకరమైన స్ర్కిప్ట్‌లు కూడా  దీనికి కారణమవుతూ ఉంటాయి.  కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising