ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులపై వేటేసిన మైక్రోసాఫ్ట్

ABN, First Publish Date - 2020-07-18T21:01:26+05:30

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉద్యోగులపై వేటేసింది. జులై 1న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉద్యోగులపై వేటేసింది. జులై 1న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గించినట్టు స్వయంగా ప్రకటించింది. అయితే, ఎంతమందిని తొలగించింది? ఏయే విభాగాల్లో కోతలు కోసింది?  ఏయే దేశాల్లో తొలగించింది? అన్న విషయాలను వెల్లడించేందుకు నిరాకరించింది. అయితే, మొత్తంగా 1000 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ఎంఎస్ఎన్ డాట్ కామ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్గోరిథమిక్ ఫీడ్‌కు మారడంతో అందులోని ఉద్యోగులతోపాటు, మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ విభాగంలోని ఉద్యోగులపైనా వేటేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-07-18T21:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising