ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లతో మైక్రోమ్యాక్స్ రీఎంట్రీ

ABN, First Publish Date - 2020-11-03T18:34:45+05:30

ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన మైక్రోమ్యాక్స్ చాలా గ్యాప్ తర్వాత సరికొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో తెరపైకొచ్చింది. మంగళవారం ‘ఇన్’ సిరీస్ ఫోన్లను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన మైక్రోమ్యాక్స్ చాలా గ్యాప్ తర్వాత సరికొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో తెరపైకొచ్చింది. మంగళవారం ‘ఇన్’ సిరీస్ ఫోన్లను మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 బీ, ఇన్ నోట్ 1 పేరుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 4 జీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ కలిగిన ఇన్ నోట్ 1 ధరను 10,999 రూపాయలుగా మైక్రోమ్యాక్స్ నిర్ణయించింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ 12,499కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. వైట్, గ్రీన్ కలర్స్‌లో ఈ మోడల్స్ లభ్యం కానున్నాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీలో 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ 6,999 రూపాయలకు, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను 7,999 రూపాయలకు మైక్రోమ్యాక్స్ అందుబాటులోకి తీసుకురానుంది. మైక్రోమ్యాక్స్ కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్లను మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.

Updated Date - 2020-11-03T18:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising