ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో లిమిటెడ్‌ మెసేజెస్‌

ABN, First Publish Date - 2020-09-12T05:30:00+05:30

ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పంపుకొనేందుకు ఉన్న మెసెంజర్‌ ఆప్షన్‌ తెలిసిందే. తప్పడు సమాచారం వైరల్‌ కాకుండా అడ్డుకునేందుకు మేసెజ్‌ ఫార్వార్డింగ్‌ను ఫేస్‌బుక్‌ తాజాగా పరిమితం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పంపుకొనేందుకు ఉన్న మెసెంజర్‌ ఆప్షన్‌ తెలిసిందే. తప్పడు సమాచారం వైరల్‌ కాకుండా అడ్డుకునేందుకు  మేసెజ్‌ ఫార్వార్డింగ్‌ను ఫేస్‌బుక్‌ తాజాగా పరిమితం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ఒకసారి అయిదుగురు వ్యక్తులు లేదంటే అయిదు గ్రూపులకు మాత్రమే సమాచారాన్ని పంపుకోవచ్చు. కొవిడ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మెసెంజర్‌ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంది. దీంతో ఇకపై వైరస్‌ మాదిరిగా తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేసే వీలు ఉండదు. మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఈ మధ్య కాలంలో తరచూ విమర్శలకు గురవుతున్న విషయం విదితమే.

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising