ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్డేట్‌తో స్పేస్‌ తగ్గిందా?

ABN, First Publish Date - 2020-10-17T05:30:00+05:30

విండోస్‌ 10 ఇటీవల విడుదలైన వెర్షన్స్‌లో తప్పనిసరిగా హార్డ్‌ డిస్క్‌లోని సి డ్రైవ్‌లో 7 జిబి స్టోరేజ్‌ ప్రత్యేకంగా అప్డేట్స్‌ కోసం రిజర్వ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విండోస్‌ లేటెస్ట్‌ అప్డేట్‌ చేసిన తర్వాత నా హార్డ్‌ డిస్క్‌లో చాలా స్పేస్‌ తగ్గిపోయింది. కారణం అర్థం కావడం లేదు. 

- రామచంద్ర, చిత్తూరు


విండోస్‌ 10 ఇటీవల విడుదలైన వెర్షన్స్‌లో తప్పనిసరిగా హార్డ్‌ డిస్క్‌లోని సి డ్రైవ్‌లో 7 జిబి స్టోరేజ్‌  ప్రత్యేకంగా అప్డేట్స్‌ కోసం రిజర్వ్‌ చేశారు. ఈ కారణంతో  ఇటీవల అప్డేట్‌ చేసిన తరవాత చాలామంది హార్డ్‌ డిస్క్‌లో సి డ్రైవ్‌లో భారీగా స్థలం తగ్గినట్టు ఫీలవుతున్నారు. వాస్తవానికి విండోస్‌ అప్డేట్స్‌ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఈ ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతానికి చేయగలిగిందేమీ లేదు. కచ్చితంగా విండోస్‌ లేటెస్ట్‌ వర్షన్స్‌ కావాలంటే మైక్రోసాఫ్ట్‌ పాలసీలకు తగ్గట్లు వెళ్లాల్సిందే.




మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం  navya@andhrajyothy.com


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising