ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ వాడొచ్చా?

ABN, First Publish Date - 2020-02-22T06:21:51+05:30

వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వాడటం వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? వాటి పనితీరు ఎలా ఉంటుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వాడటం వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? వాటి పనితీరు ఎలా ఉంటుంది? 

- పార్థు


ఇటీవలి కాలంలో వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వినియోగం బాగా పెరిగింది. ఇవి బ్లూటూత్‌ ఆధారంగా పనిచేస్తాయి. మంచి క్వాలిటీ కలిగిన వైర్డ్‌ ఇయర్‌ఫోన్లతో పోలిస్తే వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ కొద్దిగా శబ్దం నాణ్యతను తక్కువ అందిస్తాయి. అయితే ఒక అంచనా ప్రకారం చాలామందికి 90 శాతానికి మించి శబ్దాలలో స్పష్టత అర్థం కాదు కాబట్టి, వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ మెరుగైన క్వాలిటీ అందిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వీటిని ఒక అరగంట లేదా గంట వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ, రోజు మొత్తం మీద అంతకన్నా ఎక్కువ సమయం వాడినప్పుడు వినికిడి లోపం తలెత్తుతుంది. అలాగే చెవులకు ఇన్ఫెక్షన్స్‌ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది.

Updated Date - 2020-02-22T06:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising