ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాక్‌ చేయడం సాధ్యమేనా?

ABN, First Publish Date - 2020-08-08T06:07:37+05:30

మన మొబైల్‌ తీసుకోకుండా మన ఫోన్‌లో మనం ఎవరితో మాట్లాడాం? ఏమేం మాట్లాడాం? అన్నది ఇతరులు తెలుసుకొనే అవకాశం ఉంటుందా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన మొబైల్‌ తీసుకోకుండా మన ఫోన్‌లో మనం ఎవరితో మాట్లాడాం? ఏమేం మాట్లాడాం? అన్నది ఇతరులు తెలుసుకొనే అవకాశం ఉంటుందా? అలాగే మన ఫోన్‌లో ఉండే ఫోటోలు కూడా వారు చూడొచ్చా? 

- తులసి


కొన్ని స్పైవేర్‌ అప్లికేషన్స్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే మీ ఫోన్‌ చేతిలో తీసుకోవాల్సిన పని లేకుండానే హ్యాకర్లు ఎప్పటికప్పుడు మీ కాల్‌ లాగ్స్‌, మీకు వచ్చే మెసేజ్‌లు, మీ ఫోన్‌లో స్టోర్‌ చేసిన ఫొటోలు వంటివి చాలా సులభంగా చూడొచ్చు. అయితే దీనికోసం కనీసం ఒక్కసారైనా మీ ఫోన్‌ వాళ్లు చేతిలోకి తీసుకోవాలి. దాంట్లో స్పైవేర్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. లేదా సోషల్‌ ఇంజనీరింగ్‌ టెక్నిక్‌ ద్వారా ఓ లింక్‌ క్లిక్‌ చేయించి ఓ స్పైవేర్‌ అప్లికేషన్‌ను రిమోట్‌గా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయించాలి. ఈ మధ్య కాలంలో ఈ రెండు పద్ధతుల్లో ఫోన్లు ఎక్కువగా హ్యాక్‌ అవుతున్నాయి.


Updated Date - 2020-08-08T06:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising