ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకునే ఐఫోన్‌ ఎస్‌ఇ

ABN, First Publish Date - 2020-07-18T05:30:00+05:30

మొబైల్‌ మార్కెట్‌లో ఐఫోన్‌కు ఉన్న ప్రాధాన్యం వేరు. మొబైల్‌ ప్రియులు సైతం మార్కెట్లోకి ఐఫోన్‌ కొత్త మోడల్‌ వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌ మార్కెట్‌లో ఐఫోన్‌కు ఉన్న ప్రాధాన్యం వేరు. మొబైల్‌ ప్రియులు సైతం మార్కెట్లోకి ఐఫోన్‌ కొత్త మోడల్‌ వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగా యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ ఎస్‌ఇ పేరుతో కొత్త ఐఫోన్‌ మోడల్‌ను విడుదల చేసింది. 4.7 అంగుళాల డిస్‌ప్లే, అల్యూమీనియం డిజైన్‌తో ఆకట్టుకనే విధంగా ఉందీ ఫోన్‌. ఇందులో శక్తిమంతమైన ఎ13 బయోనిక్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 12 ఎంపి రియర్‌ కెమెరా, 7 ఎంపి ఫ్రంట్‌ కెమెరా సెల్ఫీ ప్రియులను ఆకట్టుకుంటాయి. పనితీరు పరంగా అత్యుత్తమమైన ఫోన్‌ ఇది. దీనిలోని వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఆకట్టుకుంటుంది. ఐపి67 వాటర్‌ రెసిస్టెంట్‌ రేటింగ్‌ ఉంది. నీటిలో అరగంట పాటు ఉన్నా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. ఇక కాఫీ, టీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఫోన్‌పై పడినా ఆందోళన అక్కర్లేదు. బ్యాటరీ లైఫ్‌ బాగుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 13 గంటల పాటు నిరంతరాయంగా వీడియోలు చూడొచ్చు. 64 జీబీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 42,500.

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising