ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ డ్రైవ్‌లో డిలీట్‌ అయితే?

ABN, First Publish Date - 2020-06-20T05:30:00+05:30

గూగుల్‌ డ్రైవ్‌లో డిలీట్‌ చేసిన డేటాని తిరిగి పొందే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా పొందాలో తెలియజేయగలరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ డ్రైవ్‌లో డిలీట్‌ చేసిన డేటాని తిరిగి పొందే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా పొందాలో తెలియజేయగలరు. 

- కిరణ్‌


గూగుల్‌ డ్రైవ్‌ వాడే వారికి ట్రాష్‌ అని ప్రత్యేకమైన ఫోల్డర్‌ ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ వాడుతుంటే  మెనూలో ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి  మీరు పొరపాటున డిలీట్‌ చేసిన ఫైల్స్‌ గానీ, ఫోల్డర్డ్స్‌ గానీ అక్కడ ఎంపిక చేసుకొని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక ఫైల్‌ డిలీట్‌ చేసిన తర్వాత 30 రోజులు మాత్రమే అది ట్రాష్‌ ఫోల్డర్‌లో  లభిస్తుంది.  ఆ లోపు మాత్రమే దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఒకవేళ ట్రాష్‌ ఫోల్డర్‌ నుంచి కూడా ఫైల్‌  తొలగించబడితే, మీరు వాడుతున్న గూగుల్‌ ఐడీ ఏదైనా జీ సూట్‌లో భాగంగా ఉన్నట్లయితే, ఆ కంపెనీ జీ సూట్‌ అడ్మిన్‌ సహాయం తీసుకోవచ్చు. వారి ప్రొఫైల్‌లో మేనేజ్‌మెంట్‌ సెట్టింగ్స్‌లో 25 రోజుల్లోపల యూజర్లు శాశ్వతంగా తొలగించిన డేటాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టెక్నిక్స్‌ ఉపయోగపడకపోతే, గూగుల్‌ డ్రైవ్‌ సపోర్ట్‌ టీమ్‌కి మెయిల్‌ పంపడం ద్వారా గరిష్టంగా 25 రోజుల లోపల మీరు పోగొట్టుకున్న ఫైల్స్‌ను తిరిగి పొందవచ్చు.

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising