ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటంతటవే రాకుండా ఎలా?

ABN, First Publish Date - 2020-11-14T05:30:00+05:30

కొన్ని అప్లికేషన్లు మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ అయిన వెంటనే కంప్యూటర్‌ ఆన్‌ చేసిన ప్రతీసారీ వాటంతట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేను లాప్టాప్‌  ఆన్‌ చేసిన వెంటనే టొరెంట్‌, ఐఎంఓ అప్లికేషన్లు ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతున్నాయి. అవి రాకుండా ఎలా చేసుకోవాలి? 

-  సాయికృష్ణ సిహెచ్‌

కొన్ని అప్లికేషన్లు మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ అయిన వెంటనే కంప్యూటర్‌ ఆన్‌ చేసిన ప్రతీసారీ వాటంతట అవే ప్రారంభమయ్యే విధంగా విండోస్‌ స్టార్టప్‌లో ఎంట్రీలను  సృష్టించుకుంటాయి. మన ప్రమేయం లేకుండా, అవి తమకు తాము అతి ముఖ్యమైనవి అని భావించడం వల్ల ఏర్పడే ఇబ్బంది ఇది. వీటిని డిజేబుల్‌ చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి.


మీరు చెప్పిన రెండు యాప్స్‌లో సెట్టింగ్స్‌లోకి వెళితే ఆటోమేటిక్‌గా స్టార్ట్‌ అవడాన్ని డిజేబుల్‌ చేసేవిధంగా ఒక ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోండి. కొన్ని ఇతర అప్లికేషన్ల విషయంలో ఇలాంటి సెట్టింగ్‌ ఏదీ లేనట్లయితే, మీ కంప్యూటర్లో టాస్క్‌ మేనేజర్‌ ఓపెన్‌ చేసి, అందులో స్టార్టప్‌ అనే విభాగంలోకి వెళ్లి మీకు ఇష్టం లేని ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌ని గుర్తించి దాన్ని డిజేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది.


Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising