ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా వెనక్కి రాకుండా... ఎలా?

ABN, First Publish Date - 2020-11-28T09:23:10+05:30

ఇది చాలా సింపుల్‌. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌ మొత్తాన్ని ఎన్ర్కిప్ట్‌ చేయండి. తదుపరి ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేసి, దాన్ని మళ్లీ డీక్రిప్ట్‌ చేయండి. దీంతో అందులో గతంలో ఉండే డేటా మొత్తం ఒకవేళ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా ఫోన్లో ముఖ్యమైన డేటా ఉంది.  దాన్ని గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాకప్‌ తీసుకున్నాను. ఇప్పుడు ఒక వేళ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌లు వాడినప్పటికీ, నా ఫోన్లో డేటా వెనక్కి రాకుండా పూర్తిగా  చెరిపివేయడానికి ఏదైనా మార్గం ఉంటే తెలుపగలరు. : క్రాంతి, తెనాలి

ఇది చాలా సింపుల్‌. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌ మొత్తాన్ని ఎన్ర్కిప్ట్‌ చేయండి. తదుపరి ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేసి, దాన్ని మళ్లీ డీక్రిప్ట్‌ చేయండి. దీంతో అందులో గతంలో ఉండే డేటా మొత్తం ఒకవేళ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ వాడినప్పటికీ రికవర్‌ అవకుండా జంక్‌ డేటాగా మార్చివేస్తుంది. ఇంకా అనుమానం ఉంటే, ఇలా రెండుసార్లు చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డేటా వెనక్కి రాదు. మీరు ఇతరులకి ఫోన్‌ అమ్మేటప్పుడు కూడా అవతలివారు డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా గతంలో మీరు స్టోర్‌ చేసిన డేటా వెనక్కి పొందకుండా ఇదే పద్ధతిలో అడ్డుకోవచ్చు.

Updated Date - 2020-11-28T09:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising