ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా ఉనికి తెలుసుకునేది ఎలా?

ABN, First Publish Date - 2020-12-18T05:30:00+05:30

మనం ఇంటర్నెట్‌లో ఉపయోగించే డేటా ఏ రూపంలో ఉంటుంది? దానిని ఎక్కడ ఎలా ఉత్పత్తి చేస్తారు? ఎక్కడ నిల్వ చేస్తారు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ఇంటర్నెట్‌లో ఉపయోగించే డేటా ఏ రూపంలో ఉంటుంది?  దానిని ఎక్కడ ఎలా ఉత్పత్తి చేస్తారు? ఎక్కడ నిల్వ చేస్తారు?  విద్యుత్‌ అయితే షాక్‌ కొట్టడం ద్వారా ఉనికి తెలుస్తుంది, డేటా ఉనికి ఎలా తెలుస్తుంది? 

- బి. వెంకట్రావు, హైదరాబాద్‌

డేటా అనేది బైనరీ ఫార్మాట్‌లో తయారవుతుంది. మనం కంప్యూటర్‌ గానీ, ఫోన్లో గానీ ఒక కొత్త ఫైల్‌ క్రియేట్‌ చేసినప్పుడు తయారయ్యే కేబిలు, ఎంబిలు, జిబిల కొద్దీ డేటానే మనం ఇంటర్నెట్‌ ద్వారా ఒక చోటి నుంచిమరో చోటికి బదలాయించుకునేది. డేటా అనేది ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ ఫైళ్లు, వెబ్‌ పేజీలు ఇలా  రకరకాల ఫార్మెట్స్‌లో ఉంటుంది. కాబట్టి అది మన హార్డ్‌డిస్క్‌లో లేదా క్లౌడ్‌ ద్వారా వేరే దేశంలో ఉన్న సర్వర్లోని హార్డ్‌ డిస్కుల్లో భద్రపరిచి ఉంటుంది. డేటా అనేది వివిధ ఖండాలకు మధ్య సముద్రంలో  నెలకొల్పిన భారీ పరిమాణం కలిగిన కేబుల్స్‌ ద్వారా, అలాగే వైర్‌లెస్‌ సిగ్నళ్ల ద్వారా వివిధ ప్రదేశాల నుంచివివిధ డివైజ్లకి ప్రసరిస్తుంటుంది. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల వంటి వాటిలో కాంతి కిరణాలుగా ఆ డేటా ప్రసరించి ఒక డివైజ్‌ నుంచిమరో దారికి చేరుకుంటుంది. ఆ కాంతి కాస్తా తిరిగి బైనరీ ఫార్మేట్‌లోకి మారుతుంది.

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising