ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూట్యూబ్‌ ఛానల్‌ ఈమెయిల్‌ ఎలా?

ABN, First Publish Date - 2020-11-14T05:30:00+05:30

యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్‌ ఒక నిర్దిష్టమైన ఇమెయిల్‌ అడ్రస్‌తో లింక్‌ అయి ఉంటుంది. అయితే ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం యూట్యూబ్‌లో ఒక ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేస్తూ ఉంటాం కదా. దానికి సంబంధించిన ఈమెయిల్‌ అడ్రస్‌ తెలుసుకునే అవకాశం ఉంటుందా?  

              - భరత్‌ బత్తుల, నిజామాబాద్‌


యూట్యూబ్‌లో ఉన్న ప్రతీ ఛానెల్‌ ఒక నిర్దిష్టమైన ఇమెయిల్‌ అడ్రస్‌తో లింక్‌ అయి ఉంటుంది.  అయితే ఆ ఈ-మెయిల్‌ అడ్రస్‌ వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి యూట్యూబ్‌ అవకాశం కల్పించదు.  కేవలం ఏదైనా పోలీస్‌ కేస్‌ అయినప్పుడు మాత్రమే,  నేర పరిశోధన సంస్థలకు గూగుల్‌ ఆ యూట్యూబ్‌ అకౌంట్‌ లింక్‌ అయి ఉన్న మెయిల్‌ ఐడీ, దాన్ని ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తి తాజా ఐపీ అడ్రస్‌ వంటి వివరాలు తెలియజేస్తుంది. ఇందులో సాధారణ యూజర్లు చేయగలిగిందేమీ లేదు.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com


Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising