ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండూ కనెక్ట్‌ అయ్యేదెలా? -టెక్ సందేహాలు

ABN, First Publish Date - 2020-06-27T05:30:00+05:30

ఐఫోన్‌లో అంతర్గతంగా బ్లూటూత్‌ టెక్నాలజీ ఉన్నప్పటికీ వైర్‌లెస్‌ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ అనేది ఐఫోన్లు, ఐపాడ్‌ల వంటి ఐఓఎస్‌ డివైజ్‌ల మధ్య మాత్రమే సక్రమంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి ఐపాడ్‌కి ఫైళ్లు ట్రాన్స్‌ఫర్‌ చేయడం నేరుగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి ఐపాడ్‌కి బ్లూటూత్‌ ద్వారా ఫోటోలు పంపిద్దామనుకుంటే కనెక్ట్‌ కావడం లేదు. పెయిరింగ్‌ కోడ్‌ ఇచ్చినా నాట్‌ కనెక్టెడ్‌ అని వస్తోంది. పరిష్కారం తెలుపగలరు.

- కె.యస్‌. నాయుడు, వైజాగ్‌


ఐఫోన్‌లో అంతర్గతంగా బ్లూటూత్‌ టెక్నాలజీ ఉన్నప్పటికీ వైర్‌లెస్‌ ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ అనేది ఐఫోన్లు, ఐపాడ్‌ల వంటి ఐఓఎస్‌ డివైజ్‌ల మధ్య మాత్రమే సక్రమంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి ఐపాడ్‌కి ఫైళ్లు ట్రాన్స్‌ఫర్‌ చేయడం నేరుగా సాధ్యపడదు. బ్లూటూత్‌ ఆధారంగా ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసే బంప్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ ఆండ్రాయిడ్‌లో, ఐపాడ్‌లో  తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రెండింటి మధ్య సంబంధిత అప్లికేషన్‌ ద్వారా ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. 


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising