ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GMAILలో బ్లాక్‌ చేయండిలా!

ABN, First Publish Date - 2020-05-23T05:30:00+05:30

కొన్ని ఈ-మెయిల్స్‌ పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్‌బాక్స్‌ ఆ మెయిల్స్‌తోనే నిండిపోతూ ఉంటుంది. అలాంటి మెయిల్స్‌ను అడ్డుకోవాలంటే ఆ మెయిల్‌ ఐడీని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం. ఆ మెయిల్‌ అడ్రస్‌ను బ్లాక్‌ చేస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని ఈ-మెయిల్స్‌ పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్‌బాక్స్‌ ఆ మెయిల్స్‌తోనే నిండిపోతూ ఉంటుంది. అలాంటి మెయిల్స్‌ను అడ్డుకోవాలంటే ఆ మెయిల్‌ ఐడీని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం. ఆ మెయిల్‌ అడ్రస్‌ను బ్లాక్‌ చేస్తే, ఇక ముందు వచ్చే మెయిల్స్‌ అన్నీ నేరుగా స్పామ్‌ ఫోల్డర్‌లోకి వెళతాయి.


మెయిల్‌ అడ్రస్‌ బ్లాక్‌ చేయడం కోసం ముందుగా జీమెయిల్‌ అకౌంట్‌లోకి సైనిన్‌ కావాలి. ఏ మెయిల్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్‌ను ఓపెన్‌ చేయాలి. ఇప్పుడు కుడివైపున పైభాగంలో ఉన్న త్రీడాట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో బ్లాక్‌(నేమ్‌) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకసారి ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇక ఆ మెయిల్‌ ఐడీ నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకి రావు. 

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising