ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ హార్డ్‌డిస్క్‌ మంచిది?

ABN, First Publish Date - 2020-07-18T05:30:00+05:30

కీలకమైన డేటా స్టోరేజ్‌ కోసం నేను ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌ కొనాలనుకుంటున్నాను. ఏ కంపెనీ మోడల్‌ కొనుగోలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీలకమైన డేటా స్టోరేజ్‌ కోసం నేను ఎక్స్‌టర్నల్‌  హార్డ్‌డిస్క్‌ కొనాలనుకుంటున్నాను. ఏ  కంపెనీ మోడల్‌ కొనుగోలు చేస్తే మంచిదో సూచించగలరు.

- వినీల


హార్డ్‌డిస్క్‌ల విషయంలో ప్రధానంగా సీగేట్‌, వెస్ట్రన్‌ డిజిటల్‌ అనే రెండు కంపెనీలు సుదీర్ఘకాలంగా పలు మోడళ్లను అందిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకున్నా మంచిదే.  అయితే అనేక సందర్భాల్లో సీగేట్‌  సంస్థకు చెందిన హార్డ్‌డిస్కులు విఫలమైన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. వాటితో పోల్చుకుంటే వెస్ట్రన్‌ డిజిటల్‌ సంస్థకు చెందిన హార్డ్‌డిస్క్‌ను ఎంపిక చేసుకోవడం  కొంతవరకు సురక్షితం. అయితే ఇక్కడ హార్డ్‌డిస్క్‌ లైఫ్‌ అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు, ఆయా హార్డ్‌డిస్కులను మనం ఎలా హ్యాండిల్‌  చేస్తున్నాం వంటి అనేక అంశాలను బట్టి వాటి ఫెయిల్యూర్‌ రేషియో ప్రభావితమవుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising