ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ స్టోర్లు సురక్షితమేనా?

ABN, First Publish Date - 2020-03-14T06:04:46+05:30

గూగుల్‌ ప్లే స్టోర్‌ కాకుండా ఇతర అప్లికేషన్‌ స్టోర్ల ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిదేనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ ప్లే స్టోర్‌ కాకుండా ఇతర అప్లికేషన్‌ స్టోర్ల ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిదేనా?

చక్రవర్తి


గూగుల్‌ ప్లే స్టోర్‌ ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ అయిన అన్ని అప్లికేషన్లనూ నిశితంగా పరిశీలిస్తుంది. అంతటితో సరిపెట్టుకోకుండా, ఒక యూజర్‌  ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయి ఉన్న అన్ని అప్లికేషన్లనూ పరిశీలిస్తుంది. ప్రమాదకరమైన అప్లికేషన్స్‌ ఏవైనా ఉంటే గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ అనే సదుపాయం ద్వారా వాటి సమాచారం కూడా చూపిస్తుంది. అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌కు భిన్నంగా వేరే అప్లికేషన్‌ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసినప్పుడు, ప్రమాదకరమైన అప్లికేషన్లను స్కాన్‌ చేసే మెకానిజం వాటిలో అంత సక్రమంగా ఉండదు. ఈ కారణం వల్ల మనకు తగినంత సెక్యూరిటీ లభించదు. ఈ మధ్య చాలామంది గూగుల్‌ ప్లే స్టోర్‌ను కాకుండా ఇతర అప్లికేషన్‌ స్టోర్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. ఏది ఏమైనా  సాధ్యమైనంతవరకు ఇతర అప్లికేషన్‌ స్టోర్‌ల జోలికి వెళ్లకపోవడమే  మంచిది.

Updated Date - 2020-03-14T06:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising