ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ కొత్త లక్ష్యం ప్లాస్టిక్‌ రహిత ప్యాకింగ్‌

ABN, First Publish Date - 2020-10-31T06:32:10+05:30

గూగుల్‌ సరికొత్త కార్యచరణను ప్రకటించింది. 2030 నాటికి కార్బన్‌ ఫ్రీ అని గత నెలలోనే పేర్కొన్న గూగుల్‌ తాజాగా మరికొన్ని లక్ష్యా లను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ సరికొత్త కార్యచరణను ప్రకటించింది. 2030 నాటికి కార్బన్‌ ఫ్రీ అని గత నెలలోనే పేర్కొన్న గూగుల్‌ తాజాగా మరికొన్ని లక్ష్యా లను ప్రకటించింది. 2025 నాటికి తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా మినహాయిస్తామని చెప్పింది. వినియోగదారులకు పంపే హార్డ్‌వేర్‌ వందకు వంద శాతం కార్బన్‌ న్యూట్రల్‌గా, రీసైక్లింగ్‌కు వీలుగా ఉంటుందని పేర్కొంది. న్యూ పిక్సల్‌, నెస్ట్‌ ప్రొడక్ట్స్‌ అంటే 4ఎ, పిక్సల్‌ 5 స్మార్ట్‌ ఫోన్లు, కంపెనీ కొత్తగా ఆరంభించిన సెకండ్‌ జనరేషన్‌ స్మార్ట్‌ స్పీకర్‌కు ఉపయో గించే మెటీరియల్‌ కూడా కంపెనీ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.


ఇటీవల ఆరంభించిన పిక్సల్‌ 5ను వందశాతం రీసైకిల్డ్‌ అల్యూమినియంతో రూపొందించారు. కొత్త నెస్ట్‌ ఆడియో విషయానికి వస్తే 70 శాతం వరకు రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌. అలా మరో అయిదేళ్ళలో 50 శాతం వరకు ప్లాసిక్‌ హార్డ్‌వేర్‌ విషయంలో రీసైకిల్డ్‌ లేదా పునరుత్పాదక మెటీరియల్‌ను మాత్రమే గూగుల్‌ ఉపయోగించనుంది. 


Updated Date - 2020-10-31T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising