ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ ప్రేమకోసం ఈ అసిస్టెంట్‌ని వాడుకోవచ్చు!

ABN, First Publish Date - 2020-02-15T00:16:38+05:30

ప్రేమన్నది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ప్రేమన్నది ఉంటే గింటే... దాన్ని మనమే స్వయంగా ప్రకటించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమన్నది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ప్రేమన్నది ఉంటే గింటే... దాన్ని మనమే స్వయంగా ప్రకటించాలి. దానిలోనే మాధుర్యాన్ని స్వయంగా అనుభవించాలి. ఎంత పర్సనల్‌ అసిస్టెంట్‌ అయినా ... ప్రేమలాంటి పర్సనల్ విషయంలో అసిస్టెంట్‌ ఏం చేయగలడు? అనుకోకండి. ఇక్కడ మేం చెప్పేది గూగుల్‌ అసిస్టెంట్‌ అని పేరు పెట్టుకున్న వాయిస్‌ టెక్నాలజీ గురించి!


వాలెంటైన్స్‌ డే సందర్భంగా కొత్త ఫీచర్‌ని గూగుల్‌ అసిస్టెంట్‌లో యాడ్‌ చేసింది. హే గూగుల్‌ టర్న్‌ అప్‌ ద లవ్‌ (Hey Google, turn up the love) అని అంటే చాలు.. వాలెంటైన్స్‌ డే కి సంబంధించిన షాపింగ్‌, గిఫ్టులు... సాంగ్స్‌... సరదాలూ అన్నీ ప్రత్యక్షం అవుతాయి. ఆఖరికి - మీ ఇంట్లో స్మార్ట్‌ లైట్స్‌ ఉంటే... అవి ప్రేమకి సింబల్‌ గా గులాబి ఎరుపు రంగుల్లో వెలుగుతాయట. సందర్భం ఏదైనా దాన్ని సొమ్ము చేసుకోవడం గూగుల్‌కి టెక్నాలజీతో పెట్టిన విద్య. వాలెంటైన్స్‌ డే అంటే అంతే మరి! ఎమోషన్‌ని బేస్‌ చేసుకుని ఎంత వ్యాపారమో!

Updated Date - 2020-02-15T00:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising