ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ క్రోమ్‌-మరింత వేగంగా...

ABN, First Publish Date - 2020-03-14T06:06:25+05:30

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ మరింత వేగంగా పని చేయాలంటే ఏమైనా సెట్టింగ్స్‌ ఉంటే తెలియజేయగలరు?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ మరింత వేగంగా పని చేయాలంటే ఏమైనా సెట్టింగ్స్‌ ఉంటే తెలియజేయగలరు? 

- నిరుపమ్‌


గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ పనితీరు ప్రధానంగా ర్యామ్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ ర్యామ్‌ ఉంటే అంత వేగంగా అది స్పందిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ర్యామ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం చాలా అవసరం. దానితో పాటు ఒకసారికి కేవలం పరిమిత మొత్తంలో మాత్రమే టాబ్స్‌ ఓపెన్‌ చేసి పెట్టుకోవడం సురక్షితం. టాబ్‌ సస్పెండర్‌ లాంటి థర్డ్‌-పార్టీ ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా బ్యాక్‌ గ్రౌండ్‌ టాబ్స్‌ మెమరీని వినియోగించుకోకుండా ఎప్పటికప్పుడు అడ్డుకోవచ్చు. దీనివల్ల కొంతవరకు క్రోమ్‌ పనితీరు మెరుగుపడుతుంది.

Updated Date - 2020-03-14T06:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising