ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త!

ABN, First Publish Date - 2020-02-27T21:36:15+05:30

ఈ మధ్య ఇంటర్‌నెట్‌ బలపడింది. కానీ ఇంటర్‌నెట్‌ యూజ్‌ చేసే నెటిజెన్లు బలహీనపడ్డారు. అంటే- వారి సంఖ్య తగ్గిందని కాదు. ఇంటర్‌నెట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  ఈ మధ్య ఇంటర్‌నెట్‌ బలపడింది. కానీ ఇంటర్‌నెట్‌ యూజ్‌ చేసే నెటిజెన్లు బలహీనపడ్డారు. అంటే- వారి సంఖ్య తగ్గిందని కాదు. ఇంటర్‌నెట్‌ వినియోగదారులు పెరగడమైతే పెరిగారు కానీ - వ్యక్తిగతంగా వారి సమాచారానికి భద్రత తగ్గింది. ఇందుకు ప్రప్రథమ కారణం - బ్రౌజర్లు. యూజర్లకి ఇంటర్‌నెట్‌ని అందిస్తూనే - బ్రౌజర్లు వారి అలవాట్లనూ, ఇష్టాలనూ తెలుసుకుంటూ ఉంటాయి. బ్రౌజింగ్‌లో సౌకర్యం అందించే నెపంతో - నిత్యం వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ ఉంటాయి. అందుకే - ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌ చేసేటప్పుడు - వ్యక్తిగత సమాచార రక్షణ కోసం ఎన్నో టూల్స్‌ మీద ఆధారపడుతున్నారు జనం.


అయితే త్వరలో ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లు యూజ్‌ చేసేవాళ్లు - అలా వేరే టూల్స్‌ మీద ఆధారపడాల్సిన పని లేదు. బ్రౌజర్లోనే డిఎన్‌ఎస్‌ ఎన్‌క్రిప్షన్‌ తో మంచి సెక్యూరిటీ సదుపాయం అందజేయబోతోంది ఫైర్‌ఫాక్స్‌. వ్యక్తిగత భద్రతకి అత్యంత విలువ ఇచ్చే బ్రౌజర్‌గా - మొదటినుంచీ ఫైర్‌ఫాక్స్‌కి ఎంతో పేరుంది. ఇప్పుడు ఆ పేరుకి మరింత ప్రతిష్ఠ కల్పిస్తూ - డిఎన్‌ఎస్‌ ఎన్‌క్రిప్షన్‌ తో రాబోతోంది ఫైర్‌ఫాక్స్‌.

Updated Date - 2020-02-27T21:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising