ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌బాక్స్‌ మీకు నచ్చినట్టుగా!

ABN, First Publish Date - 2020-05-30T05:30:00+05:30

మీ జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ని మీ అభిరుచికి తగినట్టుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్‌ త్వరలో కొత్తఫీచర్‌ను అందుబాటులోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ని మీ అభిరుచికి తగినట్టుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్‌ త్వరలో కొత్తఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జీమెయిల్‌ వినియోగదారులు ఇన్‌బాక్స్‌లో తమకు నచ్చిన  లేఅవుట్‌ను ఎంచుకోవడం కోసం ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. జీమెయిల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇంటర్‌ఫేసేస్‌, ఇన్‌బాక్స్‌ టైప్స్‌, డిస్‌ప్లే ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా నచ్చినట్టుగా ఇన్‌బాక్స్‌ లుక్‌ను మార్చుకోవచ్చు. మీరు ఒక సారి థీమ్‌ సెలక్ట్‌ చేసుకుని ప్రివ్వూ చూసి కన్‌ఫార్మ్‌ అంటే ఇన్‌బాక్స్‌ అప్‌డేట్‌ అవుతుంది. మల్టిపుల్‌ థీమ్స్‌ను ఎంచుకుని ఇన్‌బాక్స్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా  గతంలో ఎంపిక చేసుకుని ఉన్న సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పు జరగదు. ‘సీ ఆల్‌ సెట్టింగ్స్‌’ క్లిక్‌ చేయడం ద్వారా ఫుల్‌ సెట్టింగ్స్‌ మెనూను చూడొచ్చు. జీసూట్‌ వినియోగదారులతో పాటు సాధారణ జీమెయిల్‌ వినియోగదారులకు ఈ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది.

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising