ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌లో ఆ అవకాశం ఉందా?

ABN, First Publish Date - 2020-02-08T05:34:26+05:30

ఫేస్‌బుక్‌ అధికారికంగా అలాంటి సదుపాయం అందించడం లేదు. అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌లో దీనికోసం కొన్ని అప్లికేషన్స్‌ లభిస్తున్నాయి. గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌ వాడుతున్న వారి కోసం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేస్‌బుక్‌లో మనల్ని ఎవరు అన్‌ఫ్రెండ్‌ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుందా? 

- వైశాలి

ఫేస్‌బుక్‌ అధికారికంగా అలాంటి సదుపాయం అందించడం లేదు. అయితే గూగుల్‌ ప్లే స్టోర్‌లో దీనికోసం కొన్ని అప్లికేషన్స్‌ లభిస్తున్నాయి. గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌ వాడుతున్న వారి కోసం కొన్ని ఎక్స్‌టెన్షన్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్‌ లిస్టు మొత్తాన్ని తెలుసుకునేందుకు అనుమతి తీసుకొని, దానిని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో విశ్లేషించడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని అన్‌ఫ్రెండ్‌ చేస్తే ఆ విషయాన్ని మీకు నోటిఫై చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి అప్లికేషన్లు మీ ప్రైవసీకి భంగం కలిగిస్తాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది.

Updated Date - 2020-02-08T05:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising