ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే స్క్రీన్‌పై వీడియోలు చూసే అవకాశం!

ABN, First Publish Date - 2020-09-15T01:36:12+05:30

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. మెసేంజర్ యాప్‌ ద్వారా స్నేహితులందరూ కలిసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. మెసేంజర్ యాప్‌ ద్వారా స్నేహితులందరూ కలిసి వీడియోలను వీక్షించే అవకాశం కల్పించింది. ఇందుకోసం ‘వాచ్ టుగెదర్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. వీడియో కాల్ ద్వారా 8 మంది స్నేహితులను యాడ్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ మెసెంజర్ రూమ్స్ ద్వారా 50 మందిని యాడ్ చేసుకోవచ్చు. 


జూమ్ వీడియో కమ్యూనికేషన్స్‌ను ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలోనే ఈ టూల్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తెచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన లక్షలాది మందిని చేరుకునే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కాగా, నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఫేస్‌బుక్ ‘వాచ్ టుగెదర్’ లాంటి ఫీచరే ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్ పార్టీ’ పేరుతో దీనిని ప్రారంభించింది. ఒకే స్క్రీన్‌పై ఒకే సినిమాను పలువురు చూసేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. 


Updated Date - 2020-09-15T01:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising