ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డూప్లికేట్‌ కాంటాక్టులు!

ABN, First Publish Date - 2020-10-03T05:38:24+05:30

నా ఫోన్‌లో కొన్నిసార్లు డూప్లికేట్‌ కాంటాక్టులు కన్పిస్తున్నాయి. ఒకే వ్యక్తి నెంబర్‌ రెండుసార్లు కనిపించడం, ఒక వ్యక్తికి కాల్‌ చేయబోతే మరో వ్యక్తికి వెళ్లడం జరుగుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా ఫోన్‌లో కొన్నిసార్లు డూప్లికేట్‌ కాంటాక్టులు  కన్పిస్తున్నాయి.  ఒకే వ్యక్తి నెంబర్‌ రెండుసార్లు కనిపించడం, ఒక వ్యక్తికి కాల్‌ చేయబోతే మరో వ్యక్తికి వెళ్లడం జరుగుతోంది.  దీనికి పరిష్కారం చెప్పగలరు? 

-  శ్రీనివాస్‌


మీరు వాడుతున్న ఫోన్‌ మోడల్‌ పేర్కొనలేదు.  సహజంగా మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్‌ అప్లికేషన్‌ కరప్ట్‌  అయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.  దీనికి ఒకటే పరిష్కారం,  మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ అనే జాబితాలో కాంటాక్ట్స్‌ అనే  అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి క్లియర్‌ డేటా కొట్టండి.  సహజంగా చాలా సందర్భాల్లో గూగుల్‌ కాంటాక్ట్స్‌తో మీ డేటా లింక్‌ అయి ఉంటుంది కాబట్టి  మళ్లీ డేటా మొత్తం తిరిగి వెనక్కి వస్తుంది.  ఒకవేళ మీ కాంటాక్ట్స్‌ బ్యాకప్‌ లేకపోతే  తీసుకోవటం మంచిది.  కొన్నిసార్లు మీ గూగుల్‌ అకౌంట్‌ తొలగించి,  మళ్లీ జత చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.

Updated Date - 2020-10-03T05:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising