ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ఫోన్‌ హ్యాక్‌ అయిందా?

ABN, First Publish Date - 2020-03-07T07:44:59+05:30

నా ఫోన్లో ఈమధ్య గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి అనేక అప్లికేషన్ల నుంచి వరసపెట్టి ఓటీపీ మెసేజ్‌లు వస్తున్నాయి. నా ఫోన్‌ హ్యాక్‌ అయిందేమోనని భయంగా ఉంది. అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయేమోనని భయంగా ఉంది. దీనికి పరిష్కారం సూచించగలరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా ఫోన్లో ఈమధ్య గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి అనేక అప్లికేషన్ల నుంచి వరసపెట్టి ఓటీపీ మెసేజ్‌లు వస్తున్నాయి. నా ఫోన్‌ హ్యాక్‌ అయిందేమోనని భయంగా ఉంది. అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయేమోనని  భయంగా ఉంది.  దీనికి పరిష్కారం సూచించగలరు. 

- ఆరోహి

మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఇటీవలి కాలంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్యే ఇది. వాస్తవానికి మీ ఫోన్‌ నెంబర్‌ తెలిసిన మీ స్నేహితులు గానీ,  ఇతరులు గానీ మీ ప్రమేయం లేకుండానే ఎస్‌ఎంఎస్‌ బాంబర్‌ అనే అప్లికేషన్‌ ద్వారా సరదా కోసం ఇలాంటి నకిలీ మెసేజ్‌లు పంపుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో భయపడాల్సిన పనిలేదు. మీరు మీ డెబిట్‌ కార్డు,  క్రెడిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను కాపాడుకున్నంత కాలం, అలాగే మీ గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అన్ని ఆన్‌లైన్‌ సర్వీసులకు సంబంధించి క్రెడెన్షియల్స్‌ జాగ్రత్తగా పెట్టుకున్నంత కాలం వీటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. అలాగే మీ మొబైల్‌ నంబర్‌ ఎక్కడపడితే అక్కడ ఓపెన్‌గా ఇవ్వటం తగ్గించుకుంటే మంచిది.

మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం : navya@andhrajyothy.com

Updated Date - 2020-03-07T07:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising