ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటి మధ్య తేడా ఏంటి?

ABN, First Publish Date - 2020-05-23T05:30:00+05:30

మొబైల్‌ ప్రాసెసర్‌ని చిప్‌సెట్‌ లేదా సిస్టమ్‌ ఆన్‌ చిప్‌ అంటారు. దాంట్లోనే వైర్‌లెస్‌ లాన్‌, రేడియో (మొబైల్‌ డేటా, వాయిస్‌ కనెక్టివిటీ కోసం), జిపిస్‌ వంటి అన్ని రకాల చిప్స్‌ పొందుపరచబడి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌ ప్రాసెసర్‌కీ,  కంప్యూటర్‌ ప్రాసెసర్‌కీ మధ్య తేడా ఏం ఉంటుంది? 

- వివేక్‌, లక్కవరం


మొబైల్‌ ప్రాసెసర్‌ని చిప్‌సెట్‌ లేదా సిస్టమ్‌ ఆన్‌ చిప్‌ అంటారు. దాంట్లోనే వైర్‌లెస్‌ లాన్‌, రేడియో (మొబైల్‌ డేటా, వాయిస్‌ కనెక్టివిటీ కోసం), జిపిస్‌ వంటి అన్ని రకాల చిప్స్‌ పొందుపరచబడి ఉంటాయి. గ్రాఫిక్స్‌ చిప్‌ కూడా ఈ సిస్టమ్‌ ఆన్‌ చిప్‌లోనే లభిస్తుంది.  ఇది తక్కువ మొత్తంలో విద్యుత్‌ వినియోగించుకుంటుంది.  అదే కంప్యూటర్‌ ప్రాసెసర్‌ని  మదర్‌ బోర్డ్‌ మీద విడిగా అమర్చుతారు.  గ్రాఫిక్స్‌కార్డ్‌, లాన్‌ కార్డ్‌, సౌండ్‌ కార్డ్‌ వంటివన్నీ విడిగా ఉంటాయి.  మొబైల్‌ ప్రాసెసర్‌తో పోలిస్తే  చాలా వేగంగా కంప్యూటర్‌ ప్రాసెసర్‌ పనిచేస్తుంది.  మొబైల్‌ ప్రాసెసర్‌ కేవలం పోర్టబులిటీ,  తక్కువ బ్యాటరీ వినియోగించడం,  పరిమాణం తక్కువగా ఉండటం వంటి  అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడుతుంది.

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising