ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూకంపాన్ని గుర్తిస్తుంది!

ABN, First Publish Date - 2020-08-15T05:30:00+05:30

భూకంపం వచ్చే అవకాశం ఉంటే మీ స్మార్ట్‌ఫోన్‌ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ భూకంపాన్ని గుర్తిస్తుంది. అంటే మినీ సిస్మోమీటర్‌లా పనిచేస్తుంది. అదెలా అంటారా? ఆండ్రాయిడ్‌ బేస్డ్‌ ఎర్త్‌క్వేక్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్టు గూగుల్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూకంపం వచ్చే అవకాశం ఉంటే మీ స్మార్ట్‌ఫోన్‌ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ భూకంపాన్ని గుర్తిస్తుంది. అంటే మినీ సిస్మోమీటర్‌లా పనిచేస్తుంది. అదెలా అంటారా? ఆండ్రాయిడ్‌ బేస్డ్‌ ఎర్త్‌క్వేక్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్టు గూగుల్‌ ప్రకటించింది. దాంతో ఇక ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌లో భాగం కానున్నాయి. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్త్‌క్వేక్‌ డిటెక్షన్‌ నెట్‌వర్క్‌ ఏర్పడనుంది. ‘‘స్మార్ట్‌ఫోన్లలో ఏర్పాటు చేసే చిన్న యాక్సిలరోమీటర్లు భూకంపం ఏర్పడినప్పుడు వచ్చే సంకేతాలను గుర్తిస్తాయి. ఒకవేళ ఫోన్‌ అలాంటి సంకేతాలను గుర్తిస్తే దాన్ని భూంకపంగానే భావించాలి’’ అని గూగుల్‌ సంస్థ వివరించింది. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising