ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఐ ఫోన్‌ ఉందా? ఇన్‌స్టాల్‌ చేస్తే బహుమతులు... ఆపై ఇంతే సంగతులు!

ABN, First Publish Date - 2020-05-14T20:13:37+05:30

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే పాయింట్లు... ఓపెన్‌ చేస్తే పాయింట్లు.. అప్‌డేట్‌ చేస్తే పాయింట్లు... పాయింట్లు తెచ్చుకుంటే గిఫ్ట్‌లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీకు ఎంఐ ఫోన్‌ ఉందా? అయితే ఇదుగో ఓ చైనీస్‌ కాంటెస్ట్‌... మీరు కోయిన్స్‌ సంపాదించుకుంటే బహుమతులు... 7500  కోయిన్స్‌ సంపాయించుకుంటే యూఎస్‌బీ కేబుల్‌ ఫ్రీ .. యియర్‌ ఫోన్స్‌ కావాలంటే 10 వేల కోయిన్లు సంపాయించుకోవాలి. పవర్‌ బ్యాంక్‌ కి 22500 కోయిన్లు... ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్‌ ఫ్రీగా కావాలంటే ... 46000 కోయిన్లు సంపాయించుకుంటే చాలు. 


ఇంతకీ కోయిన్స్‌ ఎలా వస్తాయి? రోజూ కొత్తగా ఒక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే 20 కోయిన్స్‌...


ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ని ఓపెన్‌ చేస్తే 30 కోయిన్స్‌... వరసగా మూడు రోజుల పాటు నీ ఎకౌంట్లోకి లాగిన్‌ అయితే 30 కోయిన్స్‌... ఏదైనా యాప్‌ అప్‌డేట్‌ వచ్చినప్పుడు దాన్ని అప్‌డేట్‌ చేస్తే 30 కాయిన్స్‌...


... భలే బావుంది కదూ?

కోయిన్స్‌ కోసమని బుట్టలో పడకండి మరి!

ఆ తరవాత మీ ఫోన్లోంచి డేటా పోతే మాది బాధ్యత కాదు.

రాంజీ, బాబ్జీ ఏం అంటున్నారో ఈ వీడియోలో వినండి మరి!

Updated Date - 2020-05-14T20:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising