ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెమెరా ఫోకస్‌ కావాలంటే?

ABN, First Publish Date - 2020-11-07T05:30:00+05:30

నా ఫోన్లో కెమెరా సరిగ్గా ఫోకస్‌ అవటం లేదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇబ్బందిగా ఉంటోంది, దీనికి కారణం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా ఫోన్లో కెమెరా  సరిగ్గా ఫోకస్‌ అవటం లేదు.  ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇబ్బందిగా ఉంటోంది,  దీనికి కారణం తెలుపగలరు. 

- ప్రవీణ్‌


సహజంగా కెమెరా ద్వారా ఒక దృశ్యాన్ని క్యాప్చర్‌ చేసేటప్పుడు సాధ్యమైనంత షార్ప్‌గా ఉన్నది  వచ్చేలా ప్రయత్నించి ఫోకస్‌ లాక్‌ అవడాన్ని ఆటో-ఫోకస్‌ అంటారు.  కెమెరా నుంచి మనం షూట్‌ చేసే సబ్జెక్ట్‌ ఎంత దూరంలో ఉంది అన్న విషయాన్ని బట్టి లెన్స్‌ ఆటో-ఫోకస్‌ లెవల్‌  మారుస్తూ ఉంటుంది. ఆటో-ఫోకస్‌లో మళ్లీ యాక్టివ్‌, పాసివ్‌ అని  రెండు రకాలు ఉంటాయి.  మామూలు కెమెరాల్లో యాక్టివ్‌ ఆటో-ఫోకస్‌ని ఉపయోగిస్తారు. ఖరీదైన ఎస్‌ఎల్‌ఆర్‌  కెమెరాల్లో పాసివ్‌ ఫోకస్‌  ఉపయోగిస్తారు.  వాస్తవానికి ఆటో-ఫోకస్‌ ఎంత వేగంగా పనిచేస్తుంది అన్నది ఫోన్‌ ధర, అందులో  పొందుపరచిన సెన్సార్‌ క్వాలిటీ మీద  ఆధారపడి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఆటో-ఫోకస్‌ దాదాపు అన్ని ఫోన్లలో  ఇబ్బంది అవుతూ ఉంటుంది.  మనం షూట్‌ చేసే దృశ్యానికి సంబంధించి సరైన లైటింగ్‌ పిక్సెళ్లు  లభించక పోవడమే దీనికి కారణం. లైటింగ్‌ పెంచుకోవడం తప్పించి దీనికి చేయగలిగీందేమీ లేదు.

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising