ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిల్టర్స్‌తో ఆటోమేటిక్‌ డిలిట్‌

ABN, First Publish Date - 2020-10-24T06:56:58+05:30

జీమెయిల్‌లో ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది కదా, దానితో ఉపయోగం ఏమిటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీమెయిల్‌లో ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది కదా, దానితో ఉపయోగం ఏమిటి? 

- రామాంజనేయులు, గుంటూరు


ఒక నిర్దుష్టమైన పదం లేదా ఒక నిర్దుష్టమైన మెయిల్‌ ఐడి నుంచి ఇన్‌బాక్స్‌కి వచ్చిన మెయిల్స్‌ను మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా గుర్తించి వాటిని  అనుకున్న విధంగా రూట్‌ చేయడానికి గూగుల్‌ సంస్థ జీమెయిల్‌ ఫిల్టర్లను అందిస్తోంది. ఉదాహరణకు, మీకు ఒక సంస్థ నుంచి చీటికీ మాటికీ పెద్ద మొత్తంలో మెయిల్స్‌ వస్తుంటే, అది స్పామ్‌ కొట్టడం మీకు ఇష్టం లేకపోతే, ఒక ప్రత్యేకమైన ఫిల్టర్‌ తయారు చేసుకోవటం ద్వారా, ఆ మెయిల్‌ ఐడి నుంచి వచ్చే మెయిల్స్‌ అన్నీ వచ్చిన వెంటనే మీకు కనపడకుండా ఆటోమేటిగ్గా డిలిట్‌ అయ్యే విధంగా సెట్‌ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల పనులను ఈ ఫిల్టర్ల ద్వారా పొందొచ్చు.

Updated Date - 2020-10-24T06:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising