ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడియో సమస్య ఎందుకు?

ABN, First Publish Date - 2020-05-23T05:30:00+05:30

నా లెనోవో పి70ఏ ఫోన్లో ఆడియో సరిగా రావడం లేదు. రింగ్‌టోన్‌ కూడా ఇబ్బందిగా ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా లెనోవో పి70ఏ ఫోన్లో  ఆడియో సరిగా రావడం లేదు. రింగ్‌టోన్‌ కూడా  ఇబ్బందిగా ఉంది.  దీనికి పరిష్కారం చెప్పండి.

-  లావణ్య


ఫోన్‌లో స్పీకర్‌ డ్యామేజ్‌ అయినప్పుడు  ఇలాంటి సమస్య తలెత్తుతుంది.  స్పీకర్లో నీళ్లు పోవడం, మురికి పేరుకుపోవడం వల్ల  ఇది జరుగుతుంది.  సర్వీస్‌ సెంటర్‌కి తీసుకు వెళితే స్పీకర్‌ క్లీన్‌ చేసి ఇస్తారు,  లేదంటే మార్చాలంటే కొత్తది మార్చుకుంటే సమస్య తొలగిపోతుంది. స్పీకర్లలో వైబ్రేషన్‌  కలిగించడం ద్వారా కొంతవరకు అందులో పేరుకుపోయిన దుమ్ము క్లీన్‌  చేయడం కోసం కొన్ని ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు కూడా గూగుల్‌ ప్లే స్టోర్లో ఉంటాయి. ప్రయత్నించండి.

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising