ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్‌ ఫోన్‌ కంటే రేటెక్కువ‌.. కొంటే మడతడిపోద్ది!

ABN, First Publish Date - 2020-03-17T23:17:47+05:30

ఫోల్డింగ్‌ ఫోన్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ అంటూ ఈ మధ్య విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన మోటో రేజర్‌ ( Moto Razr ) ఫోన్‌ మొత్తానికి మార్కెట్లోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోల్డింగ్‌ ఫోన్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ అంటూ ఈ మధ్య విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన మోటో రేజర్‌ ( Moto Razr ) ఫోన్‌ మొత్తానికి మార్కెట్లోకి వచ్చింది. లోపల ఒక స్క్రీన్‌ ... మధ్యకి మడతపెడితే పైన మరో స్క్రీన్‌.. మంచి లుక్కు... గట్టి ఫీచర్లూ... అంతా బాగానే ఉంది. కానీ రేటు చూస్తేనే ఆకాశంలో ఉంది. ఓ రకంగా చెప్పాలంటే యాపిల్‌ ఫోన్‌ని తలదన్నేలా ఉంది. మోటో రేజర్‌ ( Moto Razr ) ఫోన్‌ ఖరీదెంతో తెలుసా? దాదాపు లక్షా పాతికవేల రూపాయలు!


ఇప్పటివరకూ శామ్‌సంగ్‌, హ్యువావీ లాంటి బ్రాండ్స్‌ నించి ఫోల్డబుల్‌ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ మోటో రేజర్‌ వాటన్నిటికంటే - ఫీచర్ల విషయంలో ఎలా ఉన్నా రేటు విషయంలో ముందుంది.


ఆ మధ్య సినెట్‌ టెక్నాలజీ వాళ్లు ఈ ఫోన్‌ని ఫోల్డ్‌ బాట్‌ అనే యంత్రంలో పెట్టి ఈ ఫోన్‌ ని టెస్ట్‌ చేశారు. 27 వేల సార్లవరకూ మాత్రమే ఈ ఫోన్‌ని మడత పెట్టగలం అని ఆ ప్రయోగంలో తేలింది. అయినప్పటికీ ఈ ఫోన్‌ పట్ల జనం క్రేజీగానే ఉండడం విశేషం.

Updated Date - 2020-03-17T23:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising