ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపిల్‌ 15 బెస్ట్‌ యాప్స్‌

ABN, First Publish Date - 2020-12-05T05:43:43+05:30

ఈ ఏడాదికి 15 యాప్‌లను బెస్ట్‌గా ఆపిల్‌ ఎంపిక చేసింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ టూల్‌ ‘జూమ్‌’ ఐపాడ్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా, ‘వేక్‌ ఔట్‌’ ఐఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యాయి. బెస్ట్‌ యాప్స్‌ కేటగిరిలో ఈ రెండూ కాకుండా మేక్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఫెంటాస్టికల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాదికి 15 యాప్‌లను బెస్ట్‌గా ఆపిల్‌ ఎంపిక చేసింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ టూల్‌ ‘జూమ్‌’ ఐపాడ్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా, ‘వేక్‌ ఔట్‌’ ఐఫోన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యాయి. బెస్ట్‌ యాప్స్‌ కేటగిరిలో ఈ రెండూ కాకుండా మేక్‌ యాప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఫెంటాస్టికల్‌, టీవీ యాప్‌గా డిస్నీ+, వాచప్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎండెల్‌ గుర్తింపు పొందాయి. బెస్ట్‌ గేమ్స్‌ కేటగిరిలో ఐఫోన్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘జెన్షిన్‌ ఇంపాక్ట్‌’,  ఐపాడ్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘లెజెండ్స్‌ ఆఫ్‌ రునెటెర్రా’, మేక్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘డిస్కో ఎలిసియమ్‌’,  ఆపిల్‌ టీవీగేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘డాన్‌డర ట్రయల్స్‌ ఆఫ్‌ ఫియర్‌’, ఆపిల్‌ ఆర్కేడ్‌ గేమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ‘స్నీకీ సాస్‌క్వాచ్‌’ తదితరాలు ఎంపికయ్యాయి.

Updated Date - 2020-12-05T05:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising