ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దినేశ్ కార్తీక్‌కు విచిత్రంగా బర్త్‌డే విషెస్ చెప్పిన యువరాజ్

ABN, First Publish Date - 2020-06-01T22:12:49+05:30

టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ సోమవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి తోటి క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ సోమవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి తోటి క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్.. కార్తీక్‌కు విచిత్రంగా శుభాకాంక్షలు తెలిపాడు. 


‘‘క్యాండిల్స్ బదులుగా బ్యాటిరీలు ఆర్పడం లేదనుకుంటున్నా.. మిస్టర్ ఎనర్జైజర్. హ్యాపీ బర్త్ డే మిత్రమా. ఈ కష్టకాలంలో నువ్వు, దీపికా సురక్షితంగా ఉన్నరని ఆశిస్తున్నా’’ అని యువరాజ్ ట్వీట్ చేశాడు. యువరాజ్‌తో పాటు.. విరాట్ కోహ్లీ, కేకేఆర్ ఫ్రాంచైజీ తదితరులు కూడా కార్తీక్‌కి విషెస్ చెబుతూ.. ట్వీట్లు చేశారు. 

Updated Date - 2020-06-01T22:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising