ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురూ.. నలుగురే!

ABN, First Publish Date - 2020-08-14T08:48:20+05:30

యువరాజ్‌ సింగ్‌.. ప్రపంచ క్రికెట్‌లో నికార్సయిన ఆల్‌రౌండర్‌. అతడి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విన్యాసాలన్నీ కలిపి పరిమిత ఓవర్ల ఆటలో యువీని గొప్ప క్రికెటర్‌గా నిలబెట్టాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • దిగ్గజ లెఫ్ట్‌హ్యాండర్స్‌కు యువీ కితాబు

న్యూఢిల్లీ: యువరాజ్‌ సింగ్‌.. ప్రపంచ క్రికెట్‌లో నికార్సయిన ఆల్‌రౌండర్‌. అతడి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విన్యాసాలన్నీ కలిపి పరిమిత ఓవర్ల ఆటలో యువీని గొప్ప క్రికెటర్‌గా నిలబెట్టాయి. గురువారం ‘ఇంటర్నేషనల్‌ లెప్ట్‌ హ్యాండర్స్‌ డే’ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ ప్రపంచ క్రికెట్‌లో నలుగురు గొప్ప ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశాడు. వెస్టిండీ్‌సకు చెందిన బ్రియాన్‌ లారా, టీమిండియా మాజీ సా రథి సౌరవ్‌ గంగూ లీ, ఆస్ట్రేలియా ఒకప్పటి ఓపెనింగ్‌ ద్వయం మాథ్యూ హేడెన్‌-ఆడమ్‌ గిల్‌క్రి్‌స్ట ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ అని యువీ కితాబు ఇచ్చాడు. ‘ఈ నలుగురిలో ఎవరికి వారే సాటి. మీరు కూడా మీకు ఇష్టమైన లెఫ్ట్‌హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరో చెప్పండి’ అని యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు.


Updated Date - 2020-08-14T08:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising