ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూత్‌ ఒలింపిక్స్‌ వాయిదా

ABN, First Publish Date - 2020-07-16T09:16:38+05:30

కరోనా కారణంగా మరో మెగా ఈవెంట్‌ వాయుదా పడింది. 2022లో సెనెగల్‌ దేశ రాజధాని డకార్‌లో జరగాల్సిన యూత్‌ ఒలింపిక్స్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లుసాన్నె: కరోనా కారణంగా మరో మెగా ఈవెంట్‌ వాయుదా పడింది. 2022లో సెనెగల్‌ దేశ రాజధాని డకార్‌లో జరగాల్సిన యూత్‌ ఒలింపిక్స్‌ను 2026లో నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బుధవారం ప్రకటించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మెగా ఈవెంట్ల నిర్వహణ భారంగా మారింది. అందుకే యూత్‌ ఒలింపిక్స్‌ను నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నాం. సెనెగల్‌ దేశాధ్యక్షుడితో చర్చించాకే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నాం’ అని ఐఓసీ చీఫ్‌ థామస్‌ బ్యాచ్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-16T09:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising