ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మేటి క్రీడాకారిణి’గా సింధు

ABN, First Publish Date - 2020-02-21T10:07:16+05:30

వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఈఎస్‌పీఎన్‌ ‘ఫిమేల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికైంది. ఈ పురస్కారాన్ని సింధు గెలుచుకోవడం ఇది వరుసగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హంపి, గోపీచంద్‌కు ఈఎస్‌పీఎన్‌ అవార్డులు

న్యూఢిల్లీ: వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఈఎస్‌పీఎన్‌ ‘ఫిమేల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికైంది. ఈ పురస్కారాన్ని సింధు గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. పురుషుల కేటగిరీలో యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరికి ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసి వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపికి ‘కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ గోపీ చంద్‌ ‘కోచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు గెలుచుకున్నాడు. సింధు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన సందర్భాన్ని ‘మూమెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేశారు. 

Updated Date - 2020-02-21T10:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising