ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌తో పోరుకు ఇంగ్లండ్‌ సిద్ధం

ABN, First Publish Date - 2020-08-05T09:14:55+05:30

వెస్టిండీ్‌సపై టెస్ట్‌ సిరీస్‌ విజయంతో జోష్‌ మీదున్న ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మరో చాలెంజ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మూడు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచే తొలి టెస్ట్‌ మ.3.30 నుంచి సోనీ సిక్స్‌లో

మాంచెస్టర్‌: వెస్టిండీ్‌సపై టెస్ట్‌ సిరీస్‌ విజయంతో జోష్‌ మీదున్న ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మరో చాలెంజ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్ట్‌ జరగనుంది. పాక్‌ నుంచి ఆతిథ్య ఇంగ్లండ్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కెప్టెన్‌ అజర్‌ అలీ, బాబర్‌ ఆజమ్‌, అసద్‌ షఫిక్‌, అబిద్‌ అలీతో కూడిన పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో నసీమ్‌ షా, షహీన్‌షా అఫ్రీది ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించే అవకాశం ఉంది.  

Updated Date - 2020-08-05T09:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising