ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేలంలో అక్రమ్‌ బ్యాట్‌, బాల్‌

ABN, First Publish Date - 2020-04-05T09:51:46+05:30

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌, ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ డారెన్‌ గాఫ్‌ నిధుల సేకరణకు తోడ్పడ్డారు. ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌, ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ డారెన్‌ గాఫ్‌ నిధుల సేకరణకు తోడ్పడ్డారు. ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన వేలంలో పాక్‌ నుంచి టెస్టు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన అక్రమ్‌ సంతకంతో కూడిన బ్యాట్‌, బాల్‌కు 150 డాలర్ల (రూ. 11,462) ధర పలికింది. అలాగే గాఫ్‌ సంతకం చేసిన బంతికి 50 డాలర్లు (రూ. 3800) లభించాయి. ఇక.. ఇదే వేలంలో స్విమ్మింగ్‌ దిగ్గజం మైకేల్‌ ఫెల్ప్స్‌ సంతకంతో కూడిన స్విమ్‌ సూట్‌ 1490 డాలర్ల (రూ. లక్షా 13 వేలు) ధర పలకడం విశేషం. 

Updated Date - 2020-04-05T09:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising