ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్నర్‌.. ‘మైండ్‌బ్లాక్‌’!

ABN, First Publish Date - 2020-05-26T08:51:33+05:30

మొన్న బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు డ్యాన్సులు చేసి.. నిన్న పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగులు పలికి అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మొన్న బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు డ్యాన్సులు చేసి.. నిన్న పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగులు పలికి అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. తాజాగా మహే్‌షబాబు సినిమా సరిలేరు నీకెవ్వరులోని ‘మైండ్‌బ్లాక్‌’ పాటకు టిక్‌టాక్‌ చేసి వారెవ్వా అనిపించాడు. అయితే, ఈసారి కాస్త భిన్నంగా.. మైండ్‌బ్లాక్‌ పాటలోని ‘వాడిని కొట్టమని డప్పు’ అనే పదాలకు టిక్‌టాక్‌ చేశాడు. ముందుగా బ్యాటింగ్‌ చేస్తున్నట్టు పోజిచ్చిన వార్నర్‌.. ఆ పదాలు ముగిసి మ్యూజిక్‌ రాగానే తాను మాయమైపోయేలా ఉన్న వీడియో చేశాడు. ‘ఇది నా షాడో బ్యాటింగ్‌.. ఇంట్లో భార్య, పిల్లలు ఉన్న విషయం మీరు విన్నారు కదా. మళ్లీ కలుద్దాం’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌ కూడా చేర్చాడు. 

Updated Date - 2020-05-26T08:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising