ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 పరుగులు చేసినా గొప్పే.. ఆసీస్ ఓపెనర్ కామెంట్స్

ABN, First Publish Date - 2020-12-29T10:55:13+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో ఆసీస్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్ బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో ఆసీస్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆటముగిసే సమయానికి 133/6తో నిలిచింది. అంటే భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు రెండు పరుగుల లీడ్‌తో ఉంది. ఆసీస్ పరిస్థితిపై మాట్లాడిన జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్.. ‘‘భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ బౌలింగ్‌లో కనీసం 100 పరుగుల లీడ్ వచ్చినా గొప్పే. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు’’ అని చెప్పాడు.

Updated Date - 2020-12-29T10:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising