ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయినా పర్లేదనుకున్నా!

ABN, First Publish Date - 2020-04-10T09:44:29+05:30

క్రికెట్‌ అంటే విపరీతమైన ప్రేమ అని.. అందుకోసం తాను చనిపోయినా పర్లేదనుకునేవాడినని వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ పేర్కొన్నాడు. తాను ఆడే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: క్రికెట్‌ అంటే విపరీతమైన ప్రేమ అని.. అందుకోసం తాను చనిపోయినా పర్లేదనుకునేవాడినని వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ పేర్కొన్నాడు. తాను ఆడే రోజుల్లో వివ్‌ ఎందరో మేటి ఫాస్ట్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడూ హెల్మెట్‌ పెట్టుకోలేదు. అప్పట్లో బౌన్సర్ల నిబంధన కూడా లేదు. అయినా అలా బెదురు లేకుండా ఎలా బ్యాటింగ్‌ చేశారని..ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌ ఆన్‌లైన్‌ చాట్‌లో రిచర్డ్స్‌ను ప్రశ్నించాడు. ‘క్రికెట్‌ అంటే నాకు విపరీతమైన అనురక్తి. అది ఎంతంటే..హెల్మెట్‌ లేకుండా ఆడే క్రమంలో నా ప్రాణం పోయినా పర్లేదనుకునేవాడిని’ అని రిచర్డ్స్‌ బదులిచ్చాడు. 

Updated Date - 2020-04-10T09:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising