ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరాట్‌ ఓ మోడల్‌..

ABN, First Publish Date - 2020-06-01T09:38:21+05:30

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చూసేందుకు ఓ మోడల్‌లా కనిపిస్తాడని, అతడి ఫిట్‌నెస్‌ అమోఘమని మాజీ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ తెలిపాడు. ‘విరాట్‌ చాలా సరదాగా ఉంటాడు. పలుమార్లు నన్ను అనుకరించి నవ్వించేవాడు. అలాగే అతడ్ని చూస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాజీ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చూసేందుకు ఓ మోడల్‌లా కనిపిస్తాడని, అతడి ఫిట్‌నెస్‌ అమోఘమని మాజీ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ తెలిపాడు. ‘విరాట్‌ చాలా సరదాగా ఉంటాడు. పలుమార్లు నన్ను అనుకరించి నవ్వించేవాడు. అలాగే అతడ్ని చూస్తే ఓ అందమైన మోడల్‌లా కనిపిస్తాడు. రెస్టారెంట్‌కు వెళ్లి అతడితో గంటల తరబడి మాట్లాడవచ్చు. అయితే కెరీర్‌ ఆరంభంలో అతను దురుసుగా ప్రవర్తించినా ఆ తర్వాత జెంటిల్‌మెన్‌లా మారాడు. ఇప్పుడు భారత జట్టుకు అతడు మరో సచిన్‌ టెండూల్కర్‌. జట్టు విజయాల బాధ్యత అతనిపైనే ఉంది’ అని గౌల్డ్‌ కొనియాడాడు.

Updated Date - 2020-06-01T09:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising