ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలను ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప.. పొరపాటున..

ABN, First Publish Date - 2020-10-01T23:46:57+05:30

ఐపీఎల్‌లో కోవిడ్-19 నిబంధనలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఉల్లంఘించాడు. నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప

దుబాయ్: ఐపీఎల్‌లో కోవిడ్-19 నిబంధనలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఉల్లంఘించాడు. నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో సునీల్ నరైన్ ఉనద్కట్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి షాట్‌కు యత్నించాడు. నరైన్ కొట్టిన ఆ బంతి ఊతప్పకు క్యాచ్‌గా వెళ్లినప్పటికీ బంతిని ఊతప్ప జారవిడిచాడు. అనంతరం.. నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి రాశాడు.


కరోనా నేపథ్యంలో ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం ఉమ్మిని బంతికి రుద్దడం నిషేధం. పొరపాటున ఊతప్ప బంతికి ఉమ్మి రాశాడు. అయితే.. నిబంధనలు ఉల్లంఘించిన ఊతప్పపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇన్నింగ్స్‌లో రెండు సార్లుకు మించి ఈ పొరపాటు జరిగితే బౌలింగ్ చేస్తున్న జట్టుకు పెనాల్టీ విధిస్తారు. బౌలింగ్ చేస్తున్న జట్టుకు పెనాల్టీలో భాగంగా.. బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు 5 పరుగులను అదనంగా జోడిస్తారు.

Updated Date - 2020-10-01T23:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising