ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్‌లో థాయ్‌లాండ్‌, మలేసియా లిఫ్టర్లకు నో చాన్స్‌

ABN, First Publish Date - 2020-04-07T10:04:23+05:30

థాయ్‌లాండ్‌, మలేసియా వెయిట్‌లిఫ్టర్లు టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల లిఫ్టింగ్‌ సమాఖ్యలపై నిషేధం విధిస్తూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌, మలేసియా వెయిట్‌లిఫ్టర్లు టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల లిఫ్టింగ్‌ సమాఖ్యలపై నిషేధం విధిస్తూ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర సమాఖ్య (ఐఎమ్‌ఎ్‌ఫసీపీ) నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌పై మూడేళ్లు, మలేసియాపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ రెండు దేశాల లిఫ్టర్లు రికార్డుస్థాయిలో డోపీలుగా పట్టుబడడంతో వేటు వేసింది. దీంతో వచ్చే ఏడాది జరిగే టోక్యో విశ్వక్రీడల్లో థాయ్‌, మలేసియా లిఫ్టర్లు పోటీపడే అవకాశం లేదు. 

Updated Date - 2020-04-07T10:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising